ట్రాన్స్జెండర్లు తమ ఆధార్ కార్డులో సవరణలు చేసుకోవచ్చని, ఇందుకోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయనున్నామని దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సంచాలకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు మరింత రక్షణ కల్పించేలా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే యుగంతర్ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
ట్రాన్స్జెండర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర�
ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. ఇక నుంచి వారు మహిళల, బాలికల క్రికెట్ ఆడకుండా వారిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Banjarahills | రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటనలో ముగ్గురు యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
Hyderabad | ట్రాన్స్ జెండర్లు బలవంతపు వాసులకు పాల్పడకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని బాలనగర్ నరసింహారాజు అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ట్రాన్స్ జెండర్లతో అవగాహన సదస్సు నిర్వహించా
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శి�
పోలీసు శాఖలోని ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్ల భర్తీ ప్రక్రియ షురువైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించేందుకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల ఎంపిక ప్రక్రి
Transgenders | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు.
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏ ర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్న ర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది.
ఎల్జీబీటీక్యూఐ (స్వలింగ సంపర్కం చేసే స్త్రీ, పురుషులు, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్లు) వ్యక్తులు రక్తదానం చేయవచ్చా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. రక్తదాతల నిబంధనలు-2017ను సవాల
కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతోపాటు టీజీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.