Transgenders | నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్ గుర్తులు, డ్రిల్ నిర్వహించారు.
Transgenders | సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్ గుర్తులు, డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ కుటుంబం, సమాజంలో ట్రాన్స్ జండర్లు ఎంతో వివక్షకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని, వారిని సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మొదటి సారిగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

