అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు.
వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారి లైసెన్స్ను సైతం రద్దు చేసేందుకు వెనుకాడటం లేదు.
తాము ప్రయాణం చేసే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో మనకెందుకులే అన్న రీతిలో ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. పోలీసులే ఫొటోలు తీయనవసరం లేదు. తోటి ప్రయాణికులే ఫొటోలు �
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నిబంధనలు అలవాటుగా మార్చుకోవాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో �
Hyderabad | రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై రాడ్తో దాడి చేసి డబ్బులు లాక్కున్న వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Tarnaka Junction | వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానున్న తార్నాక జంక్షన్ పనులను హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ బుధవారం పరిశీలించారు.
Traffic Police | కామారెడ్డి పట్టణములోని స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, ఓల్డ్ ఎన్హెచ్ 7 పై ఇష్టరాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేసిన వాహన యజమానులకు పోలీసులు జరిమానా విధించారు.
సిద్దిపేట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. నిత్యం రోడ్లపైకి కొత్త వాహనాలు వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. ఈ స�
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేషనల్ హైవే పీఆర్వో కేసర్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లర గ్రామంలో వివిధ వాహనద
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకు
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోదాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీ