Tirumala | శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు భక్తులు లైన్లో నిలబడ్డారు.
శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని �
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
తిరుమల (Tirumala) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి (Leopard) బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుద�