Nampally Fire Accident | సెల్లార్లో చిక్కుకున్న ఐదుగురు.. 7 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు..!
Nampally Fire Accident : నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాములో సంభవించిన అగ్నిప్రమాదం(Fire Accident)లో ఐదుగురు సెల్లార్లోనే ఉండిపోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు పిల్లలు, మరోముగ్గురు చిక్కుకున్నట్టు సమాచారం.
Nampally Fire Accident : నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాములో సంభవించిన అగ్నిప్రమాదం(Fire Accident)లో ఐదుగురు సెల్లార్లోనే ఉండిపోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు పిల్లలు, మరోముగ్గురు పొగ కారణంగా సెల్లార్లోనే చిక్కుకున్నట్టు సమాచారం. డ్రైవర్ ఇంతియాజ్, తమ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు భవనంలోనే ఉండిపోయారని వాచ్‌మన్ చెప్పాడు.
శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని నాలుగంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది..10 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. పొగ కారణంగా ఏడు గంటలకు పైగా హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనంలోకి రోబేను సహాయక చర్యలు చేపట్టారు.
Rescue operations are actively underway at the site of the tragic fire accident in Nampally. Firefighters and emergency teams are working tirelessly to reach and safely evacuate those who remain trapped.
Visited the spot and inquired about the incident details with Fire DG Vikram… pic.twitter.com/4Om8KyK0eh— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) January 24, 2026
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్, సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అయితే.. నిబంధలనకు విరుద్ధంగా గోదాములో ఫర్నిచర్‌ను ఉంచారని డీజీ విక్రమ్ తెలిపారు.
Major #fire incident in #Nampally
A massive fire broke out at a furniture shop in the #CheeraqGali Line area of Nampally.
The blaze started on the ground floor of a four-storey building and quickly spread upwards.
Two #children are reportedly trapped inside.… pic.twitter.com/DW7AG5xpar
— NewsMeter (@NewsMeter_In) January 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

