MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ ఎంపీ, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన గులాబీ బాస్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.