వైభవంగా పార్వేట ఉత్సవం
శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నది.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నది.
అకడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

