Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. రాజకీయ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tirupati | తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటు చేసుకున్నది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నలుగురు భక్తులు మృతి చెందారు.
TTD | వైకుంఠ ద్వారం రోజుల్లో టోకెన్లు లేని భక్తులకు దర్శనాలుండవని దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నయ్య భవన్లో ఆయన వైకుంఠ ఏకాశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైక�
TTD Chairman | వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు , సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
Maha Kumbha Mela | జనవరి 13 నుంచి ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కానున్న మహా కుంభ మేళాకు తిరుమల నుంచి బుధవారం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది.
Tirumala | వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం నరిశింగాపురం సమీపంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ (Ambulance ) దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందగ
Tirumala | వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పునరుద్ఘాట
Tirumala | ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జనవరి 5వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో, తిరుమల బాలాజీ నగర్ కమ�
Tirumala | తిరుపతి, జనవరి 04: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భ