Minister Harish Rao | తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న హ�
తిరుమల : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్‌రావు తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద మంత్రి కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. తిరుమ�