రేపు తిరుమలలో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం..
tirumala | తిరుమల భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ( శనివారం ) ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య తిరుమలలో
తిరుమల : తిరుమల భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ( శనివారం ) ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య తిరుమలలో నాదనీరాజనం వేదికపై విష్ణు సహస్రనామ అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేదపండితులు శేషాచార్యులు, నరసింహం, బ్రహ్మచారి పర్యవేక్షణలో మూడుసార్లు విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుందన్నారు.
ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల పండితులు, అధ్యాపకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

