తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యం వారి ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుత�
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస
Donation | హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది.
Meenakshi Chaudhary | టాలీవుడ్ ప్రముఖ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం..’ మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.