Salakatla Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపైశ్రీ కృష్ణుడి అలంకారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
CP Radhakrishnan | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫ
TTD | తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. సేవకులకు స్వామివారిని మరింత దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Parakamani Contraversy | తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని �
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్టు టీ టీడీ తెలిపింది. 9 రోజులపాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
తిరుమలలో తొక్కిసలాట అని, కపిలతీర్థంలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ తెలిపింది. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు రానున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు.
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�