కాలేజీ సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం తుంగతుర్తి కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో చలపతికి వినతిపత్రం అందించ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై నిరస�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో బీ�
గ్రామాల్లో రైతులు అందరూ తామ సాగు చేస్తున్న పంటను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏఈవో జోత్స్న అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా...
సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దని చేపట్టిన నిరాహార దీక్షకు తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం మద్దతు తెలిపింది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సూర్యాపేట రైల్వే �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో...
సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రార
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల తుంగతుర్తి మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండలం వెంపటిల
ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం తాసీ�
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై అసత్య, అసందర్భ ఆరోపణలు చ�
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ విభేదాలపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధంచేసిన నివేదిక ఆ పార్టీ అధిష్ఠానంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంగళవారం టీపీ�
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కేజీవీబీ పాఠశాల, ఎంఆర్సీలో పని చేస్తున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పో�
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతుల మల్లయ్య, యల్క సోమయ్య గౌడ్ పిలుప
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ కోట కనకలక్ష్మీ (60) ని ఆమె భర్త సత్యనారాయణ దారుణంగా హత్య చేసి చంపాడు. అనంతరం తాను ఉరి �
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు..