ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్ఎస్ (BRS) మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) ప్రారంభించారు
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారనున్నదని ఏపీ బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఆదివారం బీఆర్ఎస�
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర సమాచారంతోనే మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవేనని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విజన్‌కు ఆం�
రాజ్యాం గ నిర్మాత డాక్టర్ అంబేదర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. దేశంలోనే తొలిసారిగా అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయ
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట�
విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్దేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
Vizag Steel | ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఓ క్రూరమైన చర్యగా భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన సభలో సోమవారం ఆయన మాట్ల
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉకు పరిశ్రమపై కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి పరిశ్రమను కాపాడుకుందామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలకు, ఉక్కు పరిశ�
అంకెల గారడీ, మాటల మాయాజాలం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లతనమేనని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు తప్ప రాష్�
మోదీ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. శన�