జగన్ సర్కార్ తీరుతో యువత వలసబాట
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత వలసబాట పట్టారని బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు.
- ఏపీలో ప్రత్యామ్నాయశక్తిగా బీఆర్ఎస్: తోట చంద్రశేఖర్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత వలసబాట పట్టారని బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఏపీలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నదని చెప్పారు. పార్టీలో చేరినవారిలో పుంగనూరుకు చెందిన రమ్య యాదవ్, పవన్, విజయవాడకు చెందిన కంది ప్రశాం త్, శరత్, కే మోహన్బాబు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రఘు వీరప్రసాద్, చీరాలకు చెందిన స్వప్నగౌడ్, అనంతపురం జిల్లాకు చెందిన సుధాకర్ సహా పలు జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

