సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
మన్సూరాబాద్ : కరోనా సృష్టించిన కల్లోలంతో జీవనోపాధి కోల్పోయిన ఎంతో మందికి ‘ప్రాజెక్ట్ ప్రిషా’ ద్వార ఉపాధి కల్పించి చేయూతనిచ్చామని రైస్ ఏటీఎం ఫౌండర్, సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు. ‘ప్రాజెక్�