చట్టపరంగా చెల్లని జీఓ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం�
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్- బ్రాహ్మణపల్లి మధ్య కల్వర్ట్ వద్ద తవ్విన రోడ్డును యధాతథంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో అలుగు �
దివ్యాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
ఆన్లైన్ పుస్తకాల మాయలో పడి, ఒంటరిగా జీవించడంపై ఆసక్తి పెంచుకుని డిప్రెషన్కులోనై విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Student commits suicide | ఎలుకల మందు తాగి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద శనివారం ఆయన 14వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.
Thorrur | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది.
తొర్రూరు : ఎన్నికల సమయంలో పేద విద్యార్థులకు సాల్కర్షిప్లు ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన యశస్వినీరెడ్డితో పాటు పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఆ హామీలను మరిచిపోయారని వ�
Farmers protest | కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్కెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం జరిగింది.
నా ఇంటికి పెద్ద కొడుకు కేసీఆరే.. మా బతుకుల్లో వెలుగు నింపింది ఆయనే’ అని ఇదగాని లింగమ్మ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ సందర్భంగా ఆమె కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబ�