తొర్రూరులో నైతిక విజయం బీఆర్ఎస్దే!.. ఎర్రబెల్లి దయాకర్
మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా అధికార పార్టీ దౌర్జన్యం చేసి చైర్మన్ స్థానాన్ని లాక్కుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
- కడియం కావ్య ఎక్స్అఫీషియో ఓటుపై హైకోర్టును ఆశ్రయించాం
తొర్రూరు, ఫిబ్రవరి 27: . వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా ఉండగా, తొర్రూరులో ఓటు వేయడం అప్రజాస్వామికమని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ నుంచి కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిని సత్కరించారు. అనంతరం ఎర్రబెల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల తీర్పుతో నైతిక విజయం బీఆర్ఎస్కే దకిందని చెప్పారు. తొర్రూరులో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే ఆపివేయించారని ఆరోపించారు. తాము చేసిన పనులపై పోస్టర్లు వేస్తే వాటిని తమవిగా చెప్పుకోవడం అధికార్టీ నేతలకు సమంజసంకాదని హితవుపలికారు. లాటరీ విధానంలో మోసంచేసి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకుందని ఆరోపించారు. దీనిపై కోర్టు త్వరలోనే తీర్పు వెలువరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

