Theft In CBI Office | ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయాన్ని దొంగలు టార్గెట్ చేశారు. బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని లూఠీ చేశారు. ఒట్టి గోడలు మినహా వస్తువులేవీ కనిపించకపో�
Crime News | బంధువుల ఇంట్లో పెండ్లి ఉండటంతో ఊరికెళ్లి వచ్చేసరికి దాచి పెట్టిన బంగారం, నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది.
Hyderabad | అవసరాల నిమిత్తం ఇంట్లో పనికి కుదుర్చుకుని.. అన్నం పెట్టి.. జీతం ఇస్తే... చివరకు తిన్నింటి వాసాలనే లెక్కబెట్టడమే కాదు... అవసరమైతే ఉపాధి కల్పించిన వ్యక్తినే హతమార్చేందుకూ వెనుకాడని ఓ ఘరానా ముఠా గుట్టును హ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
విలువైన వస్తువుల కనిపిస్తే కండ్లు కప్పి మాయం చేసే దొంగలుంటారు. కానీ కొన్ని ముఠాలు ఊహించని చోరీలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్లను మాత్రమే ఎత్తుకెళ్తుంది.
భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ కేసును 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజన్న ఆలయంలో హుండీలను ప్రతి పది పదిహేను రోజులకోసారి లెక్కిస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే డిసెంబర్ 4న చివరిసారిగా హుండీలను లెకించారు.
తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకు
Theft in Temple | పురాతన ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి చెందిన రూ.78 లక్షల విలువైన బంగారు నగలను ఒక వ్యక్తి దొంగిలించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడ్ని �