‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ఈ సినిమా టీజర్ చల్లటిగాలి మనసుని హత్తుకున్నట్లుగా ఆసక్తికరంగా ఉంది’ అని విజయ్ �
Thiru Veer New Movie | సిన్(Sin), మసూద(Masooda), పరేషాన్(Pareshan) వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యువ నటుడు తెలంగాణ పోరడు తిరువీర్(ThiruVeer) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడ�