This Weekend OTT Movies | ‘అఖండ 2’ సినిమాతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద సునామీ వస్తుందనుకుంటే సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదలకు కూడా నోచుకోలేదు. దీంతో ఈ వారం హిందీ నుంచి ధురంధర్ చిత్రం తప్ప పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ వీకెండ్ థియేటర్లో పెద్దగా సినిమాలు లేకపోయిన ఓటీటీలో మాత్రం మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రష్మిక మందన్నా ది గర్ల్ ఫ్రెండ్‌తో పాటు సుధీర్ బాబు జటాధర తదితర చిత్రాలు ఉన్నాయి. ఇక ఏ ఏ చిత్రాలు ఎందులో వచ్చాయి అనేది చూసుకుంటే.
Netflix (నెట్‌ఫ్లిక్స్)
The GirlFriend (‘ది గర్ల్‌ఫ్రెండ్’) – తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
Stephen (సిరీస్) – తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ.
The Abandons (సిరీస్) – ఇంగ్లీష్ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో ఉంది.
Troll 2 (సినిమా) – ఇంగ్లీష్ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో ఉంది.
Prime Video (ప్రైమ్ వీడియో)
‘జటాధర’ – తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
థామా (హారర్ కామెడీ) – హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్లో అందుబాటులో ఉంది.
Jio Hotstar (జియో హాట్‌స్టార్)
డియాస్ ఇరే (మిస్టరీ-హారర్) – మలయాళం ఒరిజినల్, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది.
Aha (ఆహా)
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (సిరీస్) – తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది.
ది హంటర్ చాప్టర్ 1 – తెలుగు
Zee5 (జీ5)
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (మూవీ) తెలుగు
ETvWin ఈటీవీ విన్
ఘటన (తెలుగు సినిమా)
సోనీలివ్
కుట్రం పురిందవన్ (వెబ్‌సిరీస్) మలయాళం/ తెలుగు
సన్‌నెక్ట్స్
అరసయ్యన ప్రేమ ప్రసంగ (మూవీ) కన్నడ