This Weekend OTT Movies | 'అఖండ 2' సినిమాతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద సునామీ వస్తుందనుకుంటే సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదలకు కూడా నోచుకోలేదు.
Thamma | ఈ ఏడాది ఛావా, స్త్రీ 2, Saiyaara సినిమాలు మినహా హిందీలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సినిమాలేమీ లేవు. వార్ 2, సికందర్, సితారే జమీన్ పర్, రైడ్ 2 భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి.