కాలికి గాయమైనా ఏమాత్రం లెక్కచేయకుండా తన తాజా చిత్రం ‘ఛావా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నది రష్మిక మందన్న. వీల్‌ఛైర్‌లోనే ఆమె ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rashimika Mandanna | టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ‘పుష్ప 2: ది రూల్’సినిమాతో పాటు ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావా’ వంటి సినిమాల�