The Great Pre Wedding Show | ‘మసూద’ హీరో కొత్త మూవీ.. నవ్వులు పూయించేలా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్
The Great Pre Wedding Show | సిన్(Sin), మసూద(Masooda), పరేషాన్(Pareshan) వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యువ నటుడు తెలంగాణ పోరడు తిరువీర్(ThiruVeer) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
The Great Pre Wedding Show | సిన్(Sin), మసూద(Masooda), పరేషాన్(Pareshan) వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యువ నటుడు తెలంగాణ పోరడు తిరువీర్(ThiruVeer) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show). టీనా శ్రావ్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాసన్ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తుండగా.. 7ఎమ్ ప్రోడక్షన్ బ్యానర్‌పై సందీప్ అగారం, అస్మిత రెడ్డి బాసాని, కల్పాన రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ప్రస్తుతం నడుస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఆధారంగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తిరువీర్ ఇందులో ఫోటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

