మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ శుభవార్త చెప్పింది. ఆ దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ గడువును పొడిగించింది.
భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్‌లాండ్ నిరవధికంగా పొడిగించింది. ఈ పాలసీ గడువు ఈ నెల 11తో ముగియవలసి ఉంది. ఈ విధానం ప్రకారం, భారతీయులు థాయ్‌లాండ్‌లో 60 రోజులపాటు వీసా లేకుండా
పుణెలో పని ఒత్తిడికి 26 ఏండ్ల ఉద్యోగిని మరణించడంతో కార్పొరేట్ కంపెనీలలో విష పని సంస్కృతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో అలాంటి ఘటనే థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.
Ex Army Chief: థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్.. ఓ మహిళా జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. ఓ ప్రశ్న అడిగిన సమయంలో.. ఆయన ఆ రిపోర్టర్ తలపై కొట్టారు.
Thailand | మాజీ ప్రధానమంత్రి (Prime Minister) తక్సిన్ షినవత్ర కుమార్తె పేటోంగ్టార్న్ (Paetongtarn Shinawatra) థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు.
థాయ్‌లాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశ�
ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సిమ్‌కార్డులను సేకరించి దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా వంటి దేశాలకు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను సైబర్ క్రైం పోలీసులు అర
ఆగ్నేయాసియా దేశాల్లో ప్రప్రథమంగా థాయ్‌లాండ్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసే బిల్లును ఆ దేశ మెజారిటీ సెనేట్ సభ్యులు మంగళవారం ఆమోదం తెలిపారు.
Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). ఇప్పటికే దేవర నుంచి లాంఛ్ చేసిన ఫియర్ సాంగ్ (fear song) నెట్టింటిని షేక్ చేస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.