PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయ్‌లాండ్ (Thailand) పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok) చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.
#WATCH | Prime Minister Narendra Modi greets the Indian diaspora as he lands in Bangkok, Thailand, to attend the 6th BIMSTEC Summit.
(Source: DD) pic.twitter.com/3nxRertmM5
— ANI (@ANI) April 3, 2025
థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ థాయ్ పర్యటకు వెళ్లారు. ఇవాళ, రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) కూటమి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు.
#WATCH | PM Narendra Modi arrives in Bangkok to attend the 6th BIMSTEC Summit, receives a warm welcome from the Indian diaspora pic.twitter.com/xJOloO21HM
— ANI (@ANI) April 3, 2025
ఇక థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోదీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.
#WATCH | Artists perform garba as the Indian diaspora awaits at the hotel where PM Narendra Modi will stay during his visit to Bangkok, Thailand, to attend the 6th BIMSTEC Summit. pic.twitter.com/jbFgJPhD6K
— ANI (@ANI) April 3, 2025
PM Narendra Modi posts on ‘X’: “Landed in Bangkok, Thailand. Looking forward to participating in the upcoming official engagements and strengthening the bonds of cooperation between India and Thailand.” pic.twitter.com/EV8jUz0GGg
— ANI (@ANI) April 3, 2025
Also Read..
IMD Weather Report | ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు.. దక్షిణ భారతంలో భారీ వానలు.. ఐఎండీ హెచ్చరికలు..
Tariffs | ట్రంప్ 26 శాతం సుంకాలు.. భారత్ స్పందన ఇదే
Trump Tariffs | సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే..?