Jay Shah: టెస్టు క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐసీసీ కొత్త చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పురోగతికి అడ్డుగా నిలిచిన అన్ని అవరోధాలను తొలగించనున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటో తే
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌కు తెరలేవనుంది. దాదాపు పదేండ్ల తర్వాత తొలిసారి తలపడుతున్న పోరులో ఎలాగైనా ఆధిపత్యం చెలాయించాలని ర
టెస్టు క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కం
ప్రముఖ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ శ్రీలంక క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ �
శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వణిండు హసరంగ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసరంగా వెల్లడించాడు.
Ravichandran Ashwin : అశ్విన్ ఇరగదీస్తున్నాడు. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అతను 12 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు.
BAN vs AFG Test Series | అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 546 పరుగుల భారీ తేడాతో అఫ్ఘాన్ జట్టును మట్టికరిపించింది.
Virat Kohli | విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా భారత క్రికెట్ జట్టుకు ఎంతో విలువైన ఆటగాళ్లు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో తన సత్తా చాటుతుండగా.. పుజారా టెస్టు క్రికెట్‌కు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. అయితే, ఈ ఇద్దరు బ్యాటర�
ప్రస్తుతం వన్డే క్రికెట్లో బ్యాటర్లకే ప్రాధాన్యం ఉందని, బ్యాట్‌కు-బంతికి సమప్రాధాన్యం ఉండేలా చూడాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. అలాగే టెస్టు క్రికెట్‌పట్ల ఆసక్తి పెరగాలంటే అన్న�
Ravichandran Ashwin | భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండ�
Ben Stokes: బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. మెకల్లమ్ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో బెన్ 108 సిక్సర్లు కొట్ట�
Ashwin :రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజున అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను టెస్టుల్లో 13వ అ
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లతో సంప్రదాయ క్రికెట్‌కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూర�
భారత్‌తో టెస్టు సిరీస్‌లో విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్‌లో. ఇంగ�