Wanindu Hasaranga | టెస్టులకు హసరంగా టాటా
శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వణిండు హసరంగ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసరంగా వెల్లడించాడు.
కొలంబో: శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వణిండు హసరంగ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసరంగా వెల్లడించాడు. 2020లో లంక తరఫున తొలి టెస్టు ఆడిన హసరంగా కెరీర్ మొత్తంలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.
సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగిన 26 ఏండ్ల హసరంగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. హసరంగా నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని లంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

