South Africa Squad : ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా(South Africa) మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఆసీస్‌ను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించిన సఫారీ సైన్యం ఈసారి ఇంగ్లండ్‌ను ఢీకొననుంది.
SA vs AUS : టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికా జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన సఫారీ టీమ్.. వన్డే ట్రోఫీని మాత్రం పట్టేసింది. తొలి వన్డేలో ఆసీస్‌కు షాకిచ్చిన తెంబ బవుమ
SA vs AUS : పొట్టి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా (South Africa) వన్డే సిరీస్‌లో అదిరే బోణీ కొట్టింది. సమిష్టిగా రాణించి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై రికార్డు విజయం సాధించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా తనకు అచ్చొచ్చిన ‘స్లెడ్జింగ్'నే నమ్ముకున్నది. ఈ విషయాన్ని స్వయంగా సఫారీ సారథి బవుమానే వెల్లడించాడు.
లార్డ్స్‌లో చిరస్మరణీయ సెంచరీతో తమ జట్టు 27 ఏళ్ల కలను సాకారం చేసిన మర్క్రమ్.. సెలబ్రేషన్స్ సమయంలో ఒక అభిమాని ఇచ్చిన బీరు తాగాడు. అయితే.. 'సదరు ఫ్యాన్ మర్క్రమ్కు ఏం అవుతాడు?' అని మీడియా, ఆ
WTC 2023-25 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 27 ఏళ్ల కలకు రూపమిస్తూ దక్షిణాఫ్రికా (South Africa) తొలిసారి ఐసీసీ టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. అయితే.. రెండేళ్లుగా ఆద్యంతం ఉత్కంఠగా స
South Africa : ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టును విధి వెక్కిరించేది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా సరే తీరా ఫైనల్‌కు వచ్చే సరికి ఒత్తిడి ఆవహించేది. అలా మూడు పర్యాయాలు ఆఖరి మెట్టుపై తడబడి ఛాంపియన్ ట్యాగ్‌ను చే
WTC Final : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. 27 ఏళ్లుగా కళ్లలో వొత్తులు వేసుకొని ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా (South Africa) కల ఎట్టకేలకు సాకారం అయింది. ఆస్ట్రేలియా గోడను బద్�
దశాబ్దాల ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు దక్షిణాఫ్రికా వడివడిగా ముందుకు సాగుతున్నది. సెషన్ సెషన్‌కూ ఆధిక్యం చేతులు మారుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలి�