నిన్నటి వరకు ఆసియాలోనే అత్యంత ధనికుడిగా ఉన్న చైనాకు చెందిన హుయ్.. పరిస్థితులు తారుమారు కావడంతో అగాధంలోకి పడిపోయాడు. ఒక్కసారిగా ఆయన సంపద 93 శాతం తగ్గిపోయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేటెడ్ వీడియోలతో ఎలా మోసపోతున్నది తెలిపే వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా శనివారం షేర్ చేశారు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
man murdered | నగరంలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర
Jammu and kashmir | జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేల�
California | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు
చత్తీస్‌గఢ్‌లో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు జర్నలిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. చెట్టును ఢీకొనడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్‌ను నిపుణులు సమీక్షిస్తున్నారు.