President of India | పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది.
Viral Video | జీవి ఏదైనా తల్లి మనసు తల్లి మనసే. కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లఢిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం. అలాంటిద�
Death sentence | మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కు�
Crime News | ఢిల్లీలో ఒక మహిళను ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించి, ఆమె వద్ద రూ.10.5 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sehwag | భారత్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగనున్నది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌ను రోహిత్ సేన నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Michael Gambon | సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ సర్ మైఖేల్ గాంబోన్ (82) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న మైఖేల్ గాంబోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వ�
Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. ముషీరాబాద్, చిక్కడపల్లి, , అంబర్‌పేట, యూఓ క్యాంపస్‌తో పాటు �
iPhone 15 Series | ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైనా.. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, మదుపరులు అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
Kia-Hyundai | ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్, కియా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు 34లక్షల వరకు కార్లను రీకాల్ చేశాయి. పలు మోడల్స్‌కు చెందిన కార్లలో కంపెనీలు లోపాలను గుర్తించాయి. ఈ మేరకు వాటిని రీకాల�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వర�
Chithha Movie | సిద్ధార్థ్, నిమిషా సజయన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా చిత్తా (Chithha). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేతుపతి (Sethupathy) సినిమా ఫే�
Balapur Laddu | రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో దాసరి దయానంద్ రెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు.