Bharat Jagruti | భారత్ జాగృతి ఆస్ట్రేలియా కమిటీ ఏర్పాటు.. అధ్యక్షుడిగా శ్రీకర్ రెడ్డి అందెం..!
Bharat Jagruti | భారత్ జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం ఏర్పాటు చేశారు.
Bharat Jagruti | భారత్ జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా శ్రీకర్ రెడ్డి అందెం, ఉపాధ్యక్షులుగా తన్వీ గోయల్, అరుణ్ కుమార్ వేణుకంటి, కార్యదర్శిగా అంజనీ సంఖిషీలా, సంయుక్త కార్యదర్శులుగా మన్ ప్రీత్ సింగ్, రామకృష్ణ, కోశాధికారిగా స్వాతి ధనగరి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా బాలూ తనాజీ, యూత్ కోఆర్డినేటర్‌గా విరించి యెక్కంటి, స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా అశ్రిత్ కోరబోయినలను నియమించారు.
భారత్ జాగృతి ఆస్ట్రేలియా కోఆర్డినేటర్లను కూడా కల్వకుంట్ల కవిత నియమించారు. యాక్ట్: మంజుషా బాల్మూరి, క్వీన్ లాండ్ ప్రీతంకృష్ణ, దక్షిణ ఆస్ట్రేలియాకు వెంకట్ లింగంపల్లి, విక్టోరియాకు గౌరవ్ రహీ, పశ్చిమ ఆస్ట్రేలియాకు సతీశ్ వడ్డేపల్లిలను నియమించారని భారత్ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

