Israel-Hamas | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మరో కమాండర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. వైమానిక దాడిలో కమాండ్ బిలాల్ అల్ కేద్రా మృతి చెందగా.. అతను నుఖ్బా దళానికి కమాండర్‌గా పని చేస్తున్నాడు. నుఖ్బా ఫోర్స
ICC Cricket World Cup 2023 | వన్డే ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో పసికున అఫ్గానిస్థాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు (Eng vs Afg) అమీతుమీకి సిద్ధమైంది.
Telangana Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీఫామ్స్ అందజేశారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం బ�
Dhimahi Movie | 7:11PM చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ కుర్ర హీరో సాహస్ పగడాల (Sahas Pagadala). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ధీమహి'(Dhimahi). జయ జయ హ�
Victory Venkatesh | సంక్రాంతికి ఆల్రెడీ అరడజన్ సినిమాలు ఉండగానే తాజాగా వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా వస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (Saindhav). ఈ సినిమాను జనవరి 13న రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా
Ind Vs Pak | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా శనివారం జరిగిన మెగా పోరులో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానిం�
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచిన తరువాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.
Srisailam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం అవుతాయి. ఈవో పెద్దిరాజు దంపతులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ODI World Cup | ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Pravalika | గ్రూప్-2తోపాటు ఏ పోటీ పరీక్షలు ప్రవళిక రాయలేదని, ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న తాజా చిత్రం తేజస్ (Tejas). సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, �
Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola ). తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్ర
Ind Vs Pak | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా మరి కాసేపట్లో ఇండియా vs పాకిస్తాన్ (Ind Vs Pak ) మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత అభిమానులతో పాటు, పాకిస్తాన్ అభిమానులు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంకు చే�
PVR Inox | కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు మెల్లిమెల్లిగా థియేటర్లకు వస్తున్నారు. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫ