Lunar Eclipse | చంద్రగ్రహణం.. వేములవాడ, గద్వాల జోగులాంబ ఆలయాల మూసివేత
Lunar Eclipse | చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం సాయంత్రం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, గద్వాల-జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు.
Lunar Eclipse | దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం మూసివేశారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడి ద్వారాన్ని, ఆలయ ప్రధాన ముఖద్వారాన్ని అధికారుల సమక్షంలో మూసేశారు.ఆదివారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల తర్వాత ఆరు గంటల నుండి భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

గద్వాలలో జోగులాంబ ఆలయాల మూసివేత
జోగులాంబ- గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహాసంప్రోక్షణ చేసిన తర్వాతఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

