Minister KTR | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం.. రైతు జేఏసీకి కేటీఆర్ హామీ
Minister KTR | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని పురపాలకశాఖ మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతుల జేఏసీ బృందం శనివారం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడారు.
Minister KTR | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని పురపాలకశాఖ మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతుల జేఏసీ బృందం శనివారం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదనను రద్దు చేస్తామని.. గతంలోనే రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు.
ఈ విషయంపై డీటీసీపీ అధికారులతో మాట్లాడి.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను సైతం సానుకూలంగా పరిశీలించి.. ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసుల వివరాలను ఎస్పీతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ఈ అంశంపై డీజీపీ అంజనీకుమార్తోనూ మాట్లాడారు. అనంతరం మంత్రి కేటీఆర్‌కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

