CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు.
Covid-19 | పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన సూచనల మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా, అన్నిరకాలు సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదే
TS Weather | తెలుగు రాష్ట్రాల్లో చలివాతావరణం పెరుగుతున్నది. రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మరో వైపు మూడురోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Covid-19 | కరోనాపై దిగులు చెందాల్సిన అవసరం లేదని భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని.. భారత్‌తో పలు దేశాల్లో రెండునెలలుగా వైరస్ స
Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్‌ను సమాది చే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు 20వ పెళ్లిరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సోమవారం తన ఎక్స్ (X) ఖాతాలో సతీమణి శైలిమకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా అందమైన అర్ధాంగి శైలిమకు 20వ ప
CM Revanth Reddy | ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అందులో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు.
Giriraj Singh | ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసం తినడం ఆపేయాలని, జట్కా మాంసం మాత్రమే తినాలని వ్యాఖ్యానించారు. బీహ�
Excise Policy | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కోసం ఈ నెల 21న తమ ముందు హాజరుకావాలని ఈడ�
Dawood Ibrahim | ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఓ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న అనుమానితుల గురించి దర్యాప్తు అధికారులు పరిశోధన చేస్తున్న సమయంలో మారుపేర్లు తలనొప్పిగా మారుతుంటాయ
ISIS terrorists | ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రా
తన భర్త వీర్యకణాలతో ‘ఐవీఎఫ్’ ద్వారా తల్లిని కావాలని కోరుకుంటున్నానని, అప్పటి వరకు తన భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ మీద స్టే విధించాలని ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్�
Artificial Rain | యాదాది దేశంలో పాకిస్తాన్లో తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. క్లౌడ్ సీడింగ్ పరికరాలతో కూడిన విమానాలు లాహోర్ కృత్రిమ వర్షం కురిపించినట్లు తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ పేర్కొన్నార�