KTR | అసెంబ్లీలో మీ సమస్యే మా తొలి ప్రాధాన్యత.. పాలిటెక్నిక్ విద్యార్థులతో కేటీఆర్.. వీడియో
KTR | మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు..ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR |జీవో 97 కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నల్గొండలో పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను చెప్పగా.. కేటీఆర్ మీకు మేమున్నామంటూ భరోసానిచ్చారు.
కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది.. మీ సమస్యనే మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం. ప్రభుత్వం ముందుకొచ్చి మీ సమస్యపై స్పష్టత ఇచ్చే దాకా వదిలిపెట్టం. వాళ్లు మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు.. మీ పాలిటెక్నిక్ కాలేజీల కిందున్న భూములు ఎత్తుకొని పోవాలి. అందులో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే భూములు ఎత్తుకొని పోవాలి… దానికి లింక్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆగం చేస్తా ఉన్నడు. మాకు తిండి లేదు ఏం లేదు సార్ అని విద్యార్థులు అంటుంటే.. మాకొదిలి పెట్టండి.. వాళ్ల ప్రపోజల్ ముందుకు పోకుండా చూసుకునే బాధ్యత మాదని కేటీఆర్ హామీనిచ్చారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా కేటీఆర్ భరోసా
నల్గొండలో జీవో 97 కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కేటీఆర్‌కు వినతిపత్రం అందజేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు
అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని, జీవో 97 ఎత్తివేసేవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని భరోసా… https://t.co/02GtpWySwJ pic.twitter.com/TRdOtm0yVd
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
Read Also :
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

