Home
Andhrapradesh-news
Severe Cyclone Tauktae Continues In The Bay Of Bengal Orange Alert Issued For Eight Districts
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
Orange alert | బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటలకు 15 కి.మీ వేగంతో తుపాను కదులుతుందని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
అమరావతి : బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటలకు 15 కి.మీ వేగంతో తుపాను కదులుతుందని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ, గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం , విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ, యానాం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ( Orange alert ) జారీ చేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాలలో 12 నుంచి 20 సెంటమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అధికారులు వివరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్జ్ జారీ చేయగా ఈ జిల్లాలో 5 సెంమీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్ అనర్హుడు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్‌వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
Shah Rukh Khan | ‘100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్’ జాబితాలో షారుఖ్ ఖాన్.. టాప్-3లో నిలిచిన దిగ్గజాలు వీరే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

