Baraat | యూలూ బైక్స్‌పై పెళ్లి బరాత్.. వీడియో వైరల్
Baraat | పెళ్లి (wedding) అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బరాత్ (Baraat) అనడంలో ఎలాంటి సందేహం లేదు. వధూవరులు అందంగా అలంకరించిన కారు లేదా, బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇస్తుండటం మనం చూశాం. అయితే, బెంగళూరుకు చెందిన ఓ వరుడు (Groom) మాత్రం తన పెళ్లి బరాత్‌కు ఎలక్ట్రిక్ బైక్‌ను ఎంచుకున్నాడు.
Baraat | పెళ్లి (wedding) అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బరాత్ (Baraat) అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య చుట్టాలతోపాటు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటారు. ఆ సమయంలో చుట్టాలు, వధూవరులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అందంగా అలంకరించిన కారుపై వధూవరులు వస్తుంటే.. ఆ ముందు పలువురు డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంటారు.
సాధారణంగా బరాత్‌లో వధూవరులు అందంగా అలంకరించిన కారు లేదా, బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇస్తుండటం మనం చూశాం. కొందరైతే గుర్రాలపై ఎంతో హుందాగా వస్తుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ వరుడు (Groom) మాత్రం తన పెళ్లి బరాత్‌కు ఎలక్ట్రిక్ బైక్‌ను ఎంచుకున్నాడు. యూలూ బైక్స్‌పై (Yulu Bikes) పెళ్లి మండపంలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి ఊరేగింపులో భాగంగా బంధువులంతా కూడా బెంగళూరు రోడ్లపై యూలూ బైక్‌లు నడుపుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూలూ.. అద్దెకు విద్యుత్ వాహనాలు అందించే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ. బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఈ తరహా 100 స్టేషన్లు ఉన్నాయి. ఈ వాహనాలు కావాల్సిన వారు సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని దగ్గర్లోని యూలూ సెంటర్‌కు వెళ్లి బైక్‌ను రెంట్‌కు తీసుకోవచ్చు. వాహనాన్ని బట్టి ధరలు ఉంటాయి. మన అవసరాలు పూర్తయ్యాక మళ్లీ దగ్గర్లోని యూలూ కేంద్రాల్లో వాహనాలను తిరిగి అప్పగించాలి.
Also Read..
JN.1 | చాపకిందనీరులా విస్తరిస్తోన్న జేఎన్.1 వేరియంట్.. 263కి చేరిన కేసులు
Coronavirus | దేశంలో 4,565కి పెరిగిన క్రియాశీల కేసులు.. కొత్తగా 573 మందికి కొవిడ్ పాజిటివ్
Dawood Ibrahim | వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

