Maharastra Cabinet | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కీలకమైన హోంశాఖ, లా అండ్ జ్యుడిషియరీ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కేటా
ISRO-ESA | వ్యోమగాములకు శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తో ఒప్పందంపై సంతకం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం పేర్కొంది.
Allu Arjun | సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మీడియా సమ
Navya Haridas | వాయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ విజయాన్ని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, ఆమె కుటుంబ ఆస్త
Israel attack | గాజాపై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 77 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల
KTR | సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రైతుబంధుపై సబ్ కమిటీ వేసింది రైతుబంధు ఎగ్గొట్టేందుకేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్కారు �
Crime news | ఆ ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి పేరును మరొకరు చేతులపై పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నారు. కలిసి స్నేహం చేసిన వాళ్లిద్దరూ చివరికి �
KTR | రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని.. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. అసెంబ్లీల�
KTR | తెలివి తక్కువతనంతో అడ్డగోలు హామీలు ఇచ్చానని.. తనకు పాలన చేతకావడం లేదని సీఎం రేవంత్ ఒప్పుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్�
CM Revanth | అల్లు అర్జున్ వ్యవహారంలో సినీ ప్రముఖులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా స్పందించారు.
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందన్నార�
Tamil Nadu | మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తిని ఓ వ్యక్తి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్(37)పై గత ఏడాది ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోయంబ�