Snowfall : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో మంచు (Snow) కురుస్తున్నది. కుప్వారా జిల్లా (Kupwara district) లోని మాచిల్ సెక్టార్ (Machil sector) లో, బందిపొరా జిల్లా (Bandipora district) లోని అప్పర్ రీచెస్ (Upper reaches) లో, గురెజ్ (Gurez), తులైల్ (Tulail), కంజల్వాన్ (Kanzalwan) లలోని సరిహద్దు ఏరియాల్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో కశ్మీర్ అందాలు మరింత రెట్టింపయ్యాయి. లోయలు, కొండలపైన తెల్లటి మంచు కురుస్తున్నది.
చల్లని మంచు తెంపరులు కురుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బందిపొరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లటి మంచు దుప్పటి కప్పుకోవడంతో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. కశ్మీర్ అందాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX
— ANI (@ANI) November 16, 2024
#WATCH | J&K: The scenic beauty of Machil sector in Kupwara district further enhanced, as the region receives snowfall. pic.twitter.com/smjXCULi29
— ANI (@ANI) November 16, 2024