TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో ఎనిమిదో తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెల్లించారు.
TVS veteran H Lakshmanan | సుందరం క్లాయ్టాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చెన్నై కేంద్రంగా పని చేస్తున్న టీవీఎస్ గ్రూప్ కీలక సభ్యుడు హెచ్ లక్ష్మణన్ (92) వయస్సు సంబంధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ శనివారం కన్నుమూశారు.
CM Revant Reddy | బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుండి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం ఏ రేవంత్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశ
CM Revant Reddy | గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ దేశాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీని పరిశీలించి నివే
CM Revanth Reddy | తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక విషయంలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎక్సైజ్‌శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించా�
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ �
The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి �
Tamim Iqbal | చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకు ముందు గతేడాది జూలైలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విధి�
ICC on Wide Ball | క్రికెట్లో నిబంధనలు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. దాంతో బౌలర్లు ఇబ్బందిపడుతుంటారు. వైడ్ బాల్స్ విషయంలోనూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగానే రూల్స్ ఉన్నాయి. అయితే, బౌలర్స్‌కు కొంత �
RJ Mahvash | టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ క్రికెటర్ ఓ ఆర్జే ప్రేమలో మునిగితేలుతున్
Lintel collapsed | రైల్వేస్టేషన్లో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ�