Srisailam | భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు.
ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇ
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
Shreyas Iyer | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్‌రాజ్‌లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళ�
Earth Quake | నైరుతి మెక్సికో ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది.
Sri Lankan Navy | భారత్‌కు చెందిని ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. మత్స్యకారులతో పాటు రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకున్నది. పట్టుబడిన మత్స్యకారులు తమిళనాడులోని రామనాథపురానికి
BRS MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా ఆ పార్టీలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Srisailam Temple | శ్రీగిరులపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Manda Jagannadham | నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస�