విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు డీఎస్సీ-2008 అభ్యర్థుల వివరాలు చేరడంతో నగరంలోని డైట్ కళాశాలలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు.
Jajula Srinivas Goud | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు
Rythu Bharosa | రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కోసరు మింగడంతోపాటు రైతుల సర్వే నంబబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది.
Keesara | కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి మార్చి ఒకటోతేదీ వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Alcohol Consumers | దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అస్సాం (Assam) లో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో మద్యపానం వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే (Survey) లో ఈ విషయం వెల�
Mood of The Nation Survey | ఇండియా కూటమిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్`` సర్వేను నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్య 1,25,123 మంది ఓటర్లను ఈ సర్వేలో భాగంగా ప్