Mamta Kulkarni | కిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Chilkur Balaji Priest | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఈ ఉదయం ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేశామన్నారు.
Paris AI Summit | ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పారిస్‌లోని గ్రాండ్ పలైస్ వేదికగా జరిగే ‘పారిస్ AI యాక్షన్ సమ్మిట్ (Paris AI Action Summit)’ లో ప్రపంచ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు AI భవిష్యత్తు గురించి, AI ని ఉపయోగించాల్సిన తీరు గురించి చర
TSA Srikanth Yadav | రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యార్థుల సంఘం (టీఎస్ఏ) అధ్యక్షుడు ఎంఎం శ్రీకాంత్ యాదవ్ డిమా
KTR : కొడంగల్ ఎమ్మెల్యే పదవికి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు నిరస
Harish Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్‌రావ
Harish Rao | తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ�
Manipur CM face | ఇప్పుడు మణిపూర్ నూతన సీఎం ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే సీఎం ఎవరని మణిపూర్ బీజేపీ (Manipur BJP) సీనియర్ ఎమ్మెల్యే వై ఖేమ్‌చంద్ (Y Khemchand) ను మీడియా ప్రశ్నంచగా ఆయన స్పందించారు.
Raj Narayan | రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్‌నారాయణ అన్నారు.
Ranveer Allahbadia | యూట్యూబర్ (YouTuber) రణ్వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు. ఈ మేరకు సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియోను ఆయన తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో పోస్టు చేశాడు.
Fire Accident | నిత్యం వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే దివాన్ దేవిడిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున మంటలు చెలరేగి రూ.60కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది.
Naresh Mhaske | ఇండియా కూటమి (INDIA alliance) తీరుపై శివసేన ఎంపీ (Shiv Sena MP) నరేష్ మాస్కే (Naresh Mhaske) వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో ఎజెండా కలిగివుండటాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
MLC Kavitha | ఐఫోన్‌కు చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్, రేవంత్‌కు అంతే తేడా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయిం�