ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా, నవీ ముంబైలోని వ�
న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది. చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలకు చేరగా.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ప్�
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తేలికపాటి లక్షణాల�
Sri Lanka Crisis | తప్పుడు ఆర్థిక విధానాలు, నాయకత్వ లోపం కారణంగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం సైతం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్త�
ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి వరదలపై అన్నిశ�
నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఒక్క శ్రీశైలం డ్యామ్‌కే 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనున్నది. ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20 వ తేదీన శంకుస్థాపన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనులను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం...
Puvvada Ajay kumar | గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్ఠాత్మక ఈ జాతీయ పోలీస్ అవార్డు అందుకున్న ఎస్పీ గార్గ్‌ను జిల్లా పోలీసు అధికారులు...