ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన దావాలో బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింద�
సుల్తాన్‌బజార్, ఆగస్టు 24 : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ పేర్కొన్నారు. బుధవారం గన్ఫౌ�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు దుండిగల్,ఆగస్టు24: వైద్యపరంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం న�
అధికార దా హంతో కొందరు రాష్ట్రంలో అశాం తి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వర్నిలో స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల�
ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి.
బీజేపీ రాజకీయాలు దేశానికి పెను ప్రమాదకరం. దేశంలో లౌకికవా దం ప్రమాదంలో పడిపోతున్నది. అ శాంతి సృష్టించడం కోసం బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రా జాసింగ్ మాట్లాడిన మాటలు సభ్
అది కరీంనగర్.. గురువారం, మధ్యాహ్న సమయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం.. తన యాత్రను ప్రభుత్వం ఆపినందుకు నిరసనగా అంటూ సంజయ్ అక్కడ ఉదయం 11 నుంచి 1 వరకు రెండు గంటల దీక్ష చేపట్టారు. ఆయన పక్కన ఇటీవల�
తెలంగాణ సహకార సంఘాల పనితీరు బాగున్నదని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల సీఈవోలు కితాబిచ్చారు. హైదరాబాద్‌లో శిక్షణకు హాజరైన పలు జిల్లాలకు చెందిన 25 మంది పీఏసీఎస్ సీఈవోలు బుధవారం రంగారెడ్డి జిల్లాలోని యాచారం స�
మత పరమైన విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలి. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామిక విలువల�
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స�
తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో క�
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ర్టాభివృద్ధికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ స్పష్టంచేశారు. చట్టా�