Minister Indrakaran Reddy | ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్. అంబేద్కర్ అని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
Ambedkar | రాష్ట్ర ప్రధాన పరిపాలనా భవనం సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశా
అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతున్నది. రైతుల పాదయాత్ర ఇవాళ నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతున్నది.
Omicron BA.4.6 | కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప.. ఇప్పటికీ ఎలాంటి ముప్పు లేదని నిపుణులు పేర్కొన్న విషయం విధితమే. తాజాగా కొత్త వేరియంట్ విస్తరిస్�
NRI | రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన నూతన కవితా సంపుటి ‘నవ కవితా కదంబం’ వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. అలాగే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రాజభాషా కీర్తి పురస్కారం...
,Minister Gangula | తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Bengaluru Shocker | ఇంట్లోని కుక్కపిల్లను వేరే వాళ్లకు ఇచ్చేయడానికి కుటుంబం నిరాకరిచడంతో.. ఆ తల్లీకూతుళ్లు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
DK Shivakumar | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. అయితే, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే తన