తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
సమాజ అభ్యున్నతిలో ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. దివంగత ఇంజినీర్ నవాబ్‌అలీ జంగ్ బహదూర్ 73వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జలసౌధలో తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవవాన్ని నిర్వహించార�
Rajastan MLA's resignation | గెహ్లాట్‌కు మద్ధతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంపై రాజస్థాన్ హైకోర్టు స్పీకర్‌కు నోటీసు జారీ చేసింది. ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా �
Donald Junior Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, �
States border row | మహారాష్ట్ర-కర్ణాటక మధ్య సరిహద్దు ప్రాంత వివాదం మరోసారి రాజుకున్నది. ఆందోళనకారులు బెలగావిలో రాస్తారోకోకు దిగి మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను నిలుపుదల చేశారు. లారీలపై రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్ద
Hrishikesh Kanitkar | మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్‌ను జాతీయ మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఈ బాధ్యతల్లో ఇప్పటివరకు ఉన్న రమేశ్ పవార్‌ను బెంగళూరులోని ఎన్సీఏకు పంపించింది. రమేశ్ అక్కడ వీవ
Pre-marital sex | ఇండోనేషియలో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సోమవారం ఇండోనేషియా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెండ్లికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది �
Kim death sentence | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి తన నియంత గుణాన్ని బయటపెట్టుకున్నాడు. శత్రుదేశం సినిమాలు చూశారన్న ఆరోపణలపై ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ప్రజల మధ్య బహిరంగంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా
Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధ�
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�