సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరిం�
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�